Gold Prices: మళ్లీ పెరిగిన పసిడి ధరలు.! 11 d ago

featured-image

8K News-03/04/2025 గతవారం రోజులుగా పెరుగుతున్న పసిడి ధరల..ఇవాళ కూడా అదే బాటలో నడుస్తున్నాయి. ఈరోజు (గురువారం) ఏకంగా 10 గ్రాముల బంగారంపై ₹500 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,600 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,380 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే ₹100 తగ్గి కేజీ వెండి ధర రూ.1,13,900గా ఉంది. 

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD